Skip to playerSkip to main content
  • 8 years ago
While, Samantha looked pretty dancing with filmmaker Krishna, fans were quick to notice Baahubali actor Rana Daggubati in the background chit-chatting with Naga Chaitanya.
ఈ మధ్యకాలం లో సమంతా నాగ చైతన్య పెళ్ళి అయినంత టాప్ న్యూస్ ఇంకోటిలేదేమో.
ఇక ఈ ఇద్దరూ హనీమూన్ కోసం లండన్ వెళ్ళటం తో ఈ సందడి కాస్త తగ్గింది. అయితే ఈ ఇద్దరి పెళ్ళి తర్వాత రిసెప్షన్ లో వీళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఎంజాయ్ చేసారో తెలిపే ఫొటోఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెళ్ళి తర్వాత చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి చెన్నై లోని ఒక స్టార్ హొటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు. సమంత పుట్టిల్లు అయిన చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాని పెద్దగా అనుమతించలేదు. అయితే ఎంతైనా దగ్గుబాటి వారింటి ఆడపడుచు కాబట్టి ఈ ఫంక్షన్ ని కూడా అదే స్థాయిలో ఎంత గ్రాండ్ గా నిర్వహించారో ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటోలను చూస్తే అర్ధమవుతోంది.
Be the first to comment
Add your comment

Recommended