Skip to playerSkip to main content
  • 8 years ago
Television anchor Pradeep Machiraju has landed in a huge trouble having caught in drunk & drive by the Hyderabad Traffic Police. The court may grant imprisonment to Pradeep considering his breathe analyser test and there are high chances of revoking his drive license as well. In this occassion top anchors Suma and Anasuya reacted on this incident.

నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ప్రదీప్‌ను పోలీసులు పట్టుకొన్న సంగతి తెలిసిందే. మద్యం సేవించినట్టు గుర్తించిన పోలీసులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయిట్లు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. కానీ పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్‌కు ప్రదీప్ హాజరుకాకపోవడంతో ఈ వివాదం మీడియాలో మరింత నానుతున్నది. ఈ నేపథ్యంలో ప్రదీప్ వివాదంపై టాప్ యాంకర్లు సుమ, అనసూయ తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
సుమ స్పందిస్తూ.. ప్రదీప్ చాలా మంచి వ్యక్తి. కానీ మద్యం తాగి వాహనం నడపటం చాలా తప్పు అని అన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో పొరపాట్లు జరగడం సర్వసాధారణం. ప్రదీప్ తెలిసో తెలియకో తప్పు చేశాడు. అంతమాత్రాన ఆయనపై అంత ఘోరంగా సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో స్పందించడం బాధాకరం అని
Be the first to comment
Add your comment

Recommended