Telugu latest movie padipoya ni mayalo audio launched tuesday at hyderabad.
శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ సంస్థ నుంచి ఆర్.కే.కాంపల్లి దర్శకత్వంలో మహేష్ పైడ,భరత్ అంకటి నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించిన చిత్రం''పడిపోయా నీమాయలో'' ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేర్మన్ రామకృష్ణ గౌడ్,ప్రముఖ దర్శకుడు.ఎన్.శంకర్,నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ మరియు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు.ఎన్.శంకర్ మాట్లాడుతూ మంచి యూత్ ఫుల్ సబ్జెక్టు అని తెలుస్తూనే వుంది సంతోషం,షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన దర్శకుడు ఆర్.కే.కాంపల్లి మంచి టాలెంట్ వున్నా దర్శకుడు,ఈ సినిమా అందరు తప్పక చూడాలి అని అన్నారు.
Be the first to comment