Skip to playerSkip to main content
  • 8 years ago
At IFFI 2017, when AR Rahman spoke about working with Majidi Majidi yet again, he made a sarcastic remark about how he felt 'very unusual and extraordinary' working with Majidi on Beyond the Clouds.

తమకు వ్యతిరేకంగా ఫత్వా జారీ కావడాన్ని చాలమంది మహమ్మదీయులు అవమానంగా భావిస్తారు. కానీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మాత్రం.. ఈ అంశాన్ని డిఫరెంట్ గా ప్రస్తావించాడు. ఇరానియన్ ఫిలిం మేకర్ మాజిద్ మాజిది పై.. తనపై పలు మార్లు ఫత్వాలు జారీ అయ్యాయని.. తాము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం అని చెప్పడం విశేషం.
గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతోంది. తొలి రోజున ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్ తో పాటు.. మాజిద్ మాజిది కూడా అటెండ్ అయ్యారు. 2015లో వచ్చిన మొహమ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి గాను తమపై ఫత్వాలు జారీ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఏఆర్ రెహమాన్.
మహమ్మద్ ప్రవక్తపైసినిమా తీసినందుకు ఆ చిత్ర దర్శకుడు మాజిద్ కు, సంగీతం సమకూర్చినందుకు ఏఆర్ రెహ్మాన్ కు ఫత్వాలు జారీ చేశారు. ముంబయికి చెందిన రజా అకాడెమీ ఈ ఫత్వాను జారీ చేసింది.
అందుకే ఇప్పుడు ఆ విషయంలో ఇద్దరూ ఒకటే అన్నట్టు పోల్చిన రెహమాన్ బియాండ్ ద క్లౌడ్స్ అంటూ తమ తర్వాతి ప్రాజెక్టు ఉంటుందని చెప్పుకొచ్చారు.
Be the first to comment
Add your comment

Recommended