హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రాజా ది గ్రేట్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో రవితేజ సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు. రాజ ది గ్రేట్ సినిమాలో నటించిన హీరొయిన్ మెహరిన్ మాట్లాడుతూ సినిమాలో నటించే అవకాశం నాకు కల్పించినందుకు దిల్ రాజుగారికి,అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు అని చెప్తూ ఈ సినిమా అంగవైకల్యాన్ని జయించే వాళ్లకు నిజంగా స్పూర్తి అని ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పారు.