నంద్యాల, కాకినాడలో విజయం సాధించిన హుషారుతో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మరో షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు. ఈసారి ఆయన నేరుగా జగన్ సొంత జిల్లా కడపను టార్గెట్ చేసుకుంటున్నారు
Be the first to comment