కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ లాంచ్

  • 3 years ago
ప్రముఖ లగ్జరీ కార్ తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ యొక్క ప్రారంభ ధర ఇప్పుడు రూ. 51.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్,ఇండియా). లిమోసిన్ వెర్షన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న స్టాండర్డ్ 3 సిరీస్ యొక్క లాంగ్-వీల్ బేస్ వెర్షన్.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Recommended