భారత్‌లో కొత్త ఆడి ఎ4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

  • 3 years ago
భారత మార్కెట్లో వాహనప్రియులు ఎంతగానో వేచిచూస్తున్న "ఆడి ఏ4" సెడాన్ ఎట్టకేలకు దేశీయమార్కెట్లో విడుదలయింది. దీని ప్రారంభ ధర రూ. 42.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత్‌లో లాంచ్ అయిన కొత్త ఆడి ఎ4 సెడాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended