భారతీయ మార్కెట్లో 2022 Hyundai Tucson లాంచ్ | ఎప్పుడంటే?

  • 2 years ago
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్స్' (Hyundai Motors) దేశీయ మార్కెట్లో తన '2022 టుసాన్' (2022 Tucson) ను ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీని ఎప్పుడు విడుదల చేస్తుంది అనే సమాచారం ఆవిష్కరణ సమయంలో వెల్లడించలేదు. అయితే ఇప్పుడు కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియో లో తెలుసుకుందాం.

#Hyundai #2022HyundaiTucson #HyundaiTucsonLaunchDate

Recommended