విషయం ఉన్న విక్రమ్, విషం లేని కోబ్రా - రివ్యూ (సొంత అభిప్రాయం) *Reviews | Telugu FilmiBeat

  • 2 years ago
Cobra Telugu Movie Review (Personal Opinion)Cobra is written and directed by Ajay Gnanmuthu. Lalith Kumar produced the film under the banner of 7 Screen Studios. AR Rahman composed the music for the film. Harish Kannan is the cinematographer, and Bhuvan Srinivasan is the editor for the film.The film stars Vikram in the title role alongside Srinidhi Shetty, Irfan Pathan, K. S. Ravikumar and Roshan Mathew while Anandaraj, Robo Shankar, Miya George, Mirnalini Ravi and Meenakshi Govindarajan play supporting roles. Release Date 31 August 2022 | కోబ్రా తెలుగు మూవీ రివ్యూ (వ్యక్తిగత అభిప్రాయం)కోబ్రా చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు రచన మరియు దర్శకత్వం వహించారు. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్, భువన్ శ్రీనివాసన్ ఎడిటర్. ఈ చిత్రంలో విక్రమ్ టైటిల్ రోల్‌లో నటించగా శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, K.S.రవికుమార్ మరియు రోషన్ మాథ్యూ , ఆనందరాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మిర్నాళిని రవి మరియు మీనాక్షి గోవిందరాజన్ సహాయక పాత్రలు పోషించారు . విడుదల తేదీ 31 ఆగస్టు 2022

#CobraMovie
#ChiyaanVikram
#Kollywood
#tollywood
#IrfanPathan
#telugucinema
#megastarchiranjeevi
#SrinidhiShetty
#kamalhasan
#ARrehaman
#2022TeluguMovies

Recommended