Adipurush Release Date Announced: Prabhas And Kriti Sanon’s film Adipurush to release in 3D on January 12, 2023. Makers Announced on Maha Shivaratri festival
ఆది పురుష్ సినిమాను 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 3డీలో విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించారు. 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం అని భావించిన మేకర్స్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Be the first to comment