Harihara Veeramallu Movie Review | HHVM Public Talk | Pawan Kalyan
వీరమల్లు చెప్తే వినాలీ’ అని చెప్పిన పవన్కళ్యాణ్ హరిహర వీరమల్లు ద్వారా అసలు ఏం చెప్పాడో...ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.. హరి హర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ. అధర్మంపై పోరాడే ఓ యోధుడి కథ. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై అప్పట్లో వీరమల్లు లాంటి ఒక వ్యక్తి ఉంటే ఇలా యుద్ధం చేసుండేవాడు అని చెప్పే కధే హరిహర వీరమల్లు. ఇక కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం ముహమ్మద్ కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని చెప్తూ. ..మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్లకి కట్టిన చిత్రం వీరమల్లు.
Hari Hara Veera Mallu Movie Explained | What Did Pawan Kalyan Try to Say? | Honest Review & Breakdown
"When Veeramallu speaks, you must listen" – said Pawan Kalyan, promoting his ambitious film Hari Hara Veera Mallu like never before. But what is it that Pawan really tried to say through this story?
This video dives deep into the fictional tale of Hari Hara Veera Mallu – a warrior who fights against tyranny and injustice in a reimagined Mughal-era backdrop. The film is not based on history but is a powerful fictional narrative woven around religious oppression, Aurangzeb’s rule, and the symbolic resistance of a Hindu warrior.