Kurnool Bus Accident. A major accident has taken place in Kurnool district. A Vemuri Kaveri Travels bus going from Hyderabad to Bangalore. The incident took place on National Highway 44 in Chinnatekur, a suburb of Kurnool, in the early hours of Friday morning. The accident took place when the bus hit a bike hard. After the bus hit, the two-wheeler rider fell down. However, the bike went under the bus. At that time, petrol leaked from the bike. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. #kaveritravels #kurnoolbusaccident #bike
Also Read
బైక్ కొంటే రెండు హెల్మెట్లు-ఇక కొత్త రూల్ ..! :: https://telugu.oneindia.com/news/india/two-helmets-with-new-bike-purchase-centre-new-condition-to-manufacturers-441461.html?ref=DMDesc
Bike Milage: మీ బైక్ మైలేజీ తగ్గిందా..? ఈ కింది తప్పులు చేస్తున్నారేమో చూస్కోండి..? :: https://telugu.oneindia.com/news/feature/two-wheeler-owners-dont-make-these-mistakes-that-leads-to-milage-drops-maintain-periodically-411679.html?ref=DMDesc
Bike Servicing: బైక్ సర్వీసింగ్‌లో ముఖ్యం బిగులు.. అస్సలు పొరపాటున కూడా తప్పుచేయెుద్దు :: https://telugu.oneindia.com/news/most-important-bike-repairing-tip-that-even-mechanicks-wont-tell-you-about-carburetor-cleaning-411487.html?ref=DMDesc
Be the first to comment