ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ రహదారుల నిర్మాణంలో సరికొత్త చరిత్ర సృష్టించింది! బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) నిర్మాణంలో ఎన్హెచ్ఏఐ (NHAI) మరియు రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలు కేవలం 24 గంటల్లో 28.95 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు వేసి, అలాగే 10,675 మెట్రిక్ టన్నుల కాంక్రీట్‌ను ఉపయోగించి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విజయాన్ని "ఇండియా నిర్మిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ అందిస్తోంది" అని కొనియాడారు. Andhra Pradesh has created a monumental history in infrastructure development! In the construction of the Bengaluru-Kadapa-Vijayawada Economic Corridor (NH-544G), NHAI and Rajpath Infracon have secured two Guinness World Records.
Be the first to comment