Alai Balai. The annual ‘Alay Balay’ program organized to celebrate Dussehra has begun. The program is being held at the Nampally Exhibition Grounds under the auspices of former Governor Bandaru Dattatreya and Alay Balay Foundation Chairperson Bandaru Vijayalakshmi. Actor Brahmanandam participated in this program. దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ప్రారంభం అయింది. మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమలో నటుడు బ్రహ్మనందం పాల్గొన్నారు. #alaibalai #dattatreya #brahmanandam
Also Read
ఆ స్టార్ కమెడియన్‌కి చనిపోతారని ముందే తెలుసా.. అంతకు ముందే రెండు సార్లు !! :: https://telugu.oneindia.com/entertainment/interesting-detais-about-comedian-dharmavarapu-subramaniam-452721.html?ref=DMDesc
ఆయనకు చాలు వద్దంటే కోపం వస్తోంది..అందుకే తప్పలేదు - సమంత :: https://telugu.oneindia.com/entertainment/samantha-recalled-a-funny-incident-at-comedy-king-brahmanandam-449741.html?ref=DMDesc
నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోను అంటున్న బ్రహ్మానందం.. :: https://telugu.oneindia.com/entertainment/that-i-will-never-forget-that-incident-brahmanandam-424873.html?ref=DMDesc
Be the first to comment