Skip to playerSkip to main contentSkip to footer
Jr. NTR: షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం.. జూ. ఎన్టీఆర్‎కు గాయాలు..!

After the movie War 2, Jr. NTR is currently focusing on Prashanth Neel's movie. In this sequence, he agreed to do an ad film. The shooting of this ad film is going on in Hyderabad. He met with a minor accident during this shooting. He was injured. However, he told the fans that the injuries were not so serious. He fell from the stage during the ad shoot. He finally reached the stage without looking in the dark, and his leg slipped and fell. He was injured between his hand and ribs. The doctors immediately examined him and said that there was no need to worry.
వార్ 2 సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఓ యాడ్ ఫిలిం చేసేందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లో ఈ యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతున్నది. ఈ షూటింగ్‌లో స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయనకు గాయాలు అయ్యాయి. అయితే అంతగా టెన్షన్ పడాల్సినంత గాయలేమీ కావు అని ఫ్యాన్స్‌కు తెలిపారు. యాడ్ షూట్ సందర్భంగా స్టేజ్‌‌పై నుంచి పడిపోయారు. చీకట్లో చూసుకోకుండా స్టేజ్ చివరకు రావడంతో కాలు స్లిప్ అయి కిందపడిపోయాడు. చేతికి, పక్కటెముకలకు మధ్య గాయమైంది. వైద్యులు వెంటనే పరీక్షించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
#jrntr
#jrntrinjured
#tollywood





Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00Hi viewers, welcome to FilmEbit.
00:30હઈતરુપाद લો ઇ આડ ફિલીમ શૂટિંગ જરુગતાંદે.
00:32ઇ શૂટિંગ લો સ્વલ્પ પ્રમાધાણીકી એનટિયાર ગુરઈયારુ.
00:35દાંતુ આયનકુ ગાયાલાય નટિલુ તેલસ્તોંદી.
00:38આયતી અંતગા ટેંચિં પડાલસિના ગાયા લેવી કાવુ અનિ ફાંસકુ તેલિપારુ જુનયાર એનટ્યાયાર પ્યા�
01:08આયનાકુ સ્વલ્પંગા ગાયાલયાયાય વાયાક્યાયાય વામર્ટયાયાયાયાઁા વાયાયાયાયાયાયાયાય વા�
01:38પ્રએક્ષકુલનું ક્રિટિક્સનું આ કટિક્કુલેક પોયંદી
01:41દાંતો ઈ સિંમા બોક્સ ઓપીસ વરદ્ધ ભારિગા બોલતા કોટિંદે
01:44પ્રસતુતમ પ્રશાંત નીલ દરસકત્વંમલો રૂપંદે સિંમા કોસમ પ્રિપેરહહતુનારુ એનટ્યાર
01:49ઇમુવી કોસમ આયના બોડી બીલ્ડીંગ ચેસતુ સિક્સં પ્રએક્ષક્લું મંદુ કોચ્ચે પ્રયત્નં ચેસત
Be the first to comment
Add your comment

Recommended