The AP government is making final preparations for the implementation of another key scheme. The date for the start of free bus travel for women, which was promised in the elections, has been fixed. This scheme will come into effect from August 15. The buses implementing this scheme have already been decided on the scope and guidelines. However, it is said that there will be no free bus beyond the district. YS Sharmila On Free Bus. ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలు పై తుది కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసే బస్సులు.. పరిధి, మార్గదర్శకాల పైన నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లా దాటితే ఉచిత బస్సు ఉండదని చెబుతున్నారు. దీనిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. జిల్లా దాటితే ఛార్జీలు తీసుకుంటే.. ఉచిత బస్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక వలే అమలు చేయాలని డిమాండ్ చేశారు. #freebus #yssharmila #appolitics
Also Read
జగన్ అరెస్టుపై షర్మిల అంచనా ఇదే..! కీలక వ్యాఖ్యలు.! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-reacted-to-rumours-on-ys-jagan-arrest-demands-deep-inquiry-on-liquor-scam-444913.html?ref=DMDesc
టీడీపీకి కొలికపూడి బిగ్ షాక్..! వైసీపీ నేత పెద్దిరెడ్డితో భేటీ వీడియో వైరల్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-shocker-to-tdp-as-mla-kolikapdi-met-ysrcp-leader-peddiredddy-ramachandra-reddy-444765.html?ref=DMDesc