పవర్ స్టార్ పవన్కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పలు కీలక సూచనలుచేసారు. తన సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈ కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తన సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే తాను ఎంతగా ఎదిగానో వాళ్లే చెబుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. హరిహర వీరమల్లును బాయ్ కాట్ చేస్తామని బెదిరించారని, ఓ హీరో సినిమా చేస్తే మిమ్మల్ని అది అంత భయపెట్టిందా అని క్వశ్చన్ చేశారు. నెల్లూరు వీధుల్లో పెరిగిన వాడినని, ఇక్కడి దాకా రావడం గొప్ప అని, ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. ముఖ్యంగా తాటాకు చప్పుళ్లకు బెదిరిపోనని అన్నారు
Watch the viral and powerful speech of Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu success meet! From responding to boycott threats to emotionally thanking his fans, Pawan delivers a heartfelt and fearless message to supporters and critics alike.
💥 Highlights of the Speech:
Pawan Kalyan reacts to negativity & boycott threats
Sends a bold message: "Do whatever you want, I won’t step back"
Emotional gratitude: "My fans are my strength"
Advice to fans: "Don't take hate seriously. Fight back with courage"
Talks about VFX criticism
🔥 This speech is now trending across social media!
Harihara Veeramallu Box Office Day 2: 100 కోట్లకు చేరువగా హరిహర వీరమల్లు.. పవన్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/harihara-veeramallu-day-2-expected-box-office-collections-worldwide-pawan-kalyan-movie-159061.html?ref=DMDesc
హరి హర వీరమల్లు రిజల్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్.. అలా సరిచేస్తామంటూ :: https://telugu.filmibeat.com/hero/pawan-kalyan-reaction-on-hari-hara-veera-mallu-movie-result-powerstar-latest-comments-159059.html?ref=DMDesc