జులై 1 నుంచి ఇండియన్ రైల్వేస్ కొత్త పాలసీలను అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా నష్టాల్లో ఉన్న రైల్వేకు ఊతమిచ్చేందుకు ప్రయాణికులపై స్పల్ప భారం మోపింది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ క్లాస్ లలో కిలోమీటరుకు రెండు పైసలు, నాన్ ఏసీలో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది
Major Indian Railways Changes Effective July 1, 2025 From ticket fare hikes to new Tatkal booking rules, several key reforms are now in effect. This video explains all updates you need to know before your next journey.
📌 Top Railway Updates:
✅ Ticket Fare Hike
AC Classes: +Rs.0.02/km Non-AC Mail/Express: +0.01/km General (beyond 500 km): +0.005/km No hike for suburban, MST, and short-distance travel
New Tatkal Rules
Aadhaar mandatory for online Tatkal booking OTP verification required (starts July 15) Agents restricted in first 30 mins of booking window
🕓 Charting Update
Reservation charts will be prepared 8 hours before train departure These changes aim to improve transparency, curb misuse, and balance costs with better services. Watch now to understand how these rules affect your travel!
🔔 Subscribe for latest Indian Railways updates and travel alerts.
మహారాష్ట్ర నుంచి తిరుపతికి ఎక్స్ ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sc-railway-extended-2-weekly-special-trains-up-to-march-2026-441773.html?ref=DMDesc
రైలు ప్రయాణికులకు బిగ్ షాక్... కొత్త ఛార్జీల అలర్ట్ ! :: https://telugu.oneindia.com/news/india/indian-railway-announcement-on-new-chanrges-441719.html?ref=DMDesc
టికెట్ రిజర్వేషన్.. కన్ఫర్మేషన్ ఇక నుంచి - రైల్వే శాఖ తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/the-railway-board-proposed-preparing-the-reservation-chart-eight-hours-before-the-departure-441651.html?ref=DMDesc