kalalaku Rekkalu Scheme in AP : ఉన్నత విద్య అభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేలా విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి విధివిధానాలు తయారుచేయాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీల చట్టానికి లోబడి పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు.
Be the first to comment