KTR Attend ACB Enquiry in Formula E Race Case : ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్‌ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
Be the first to comment