Old Layouts Renew in AP : ఏపీలో పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న సర్కార్ నిర్ణయం 85,000ల కుటుంబాలకు మేలు చేయనుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక బ్యాంకుల్లో రుణం దొరక్క సతమతమైన వారి మనోవేదన తీరనుంది. 15 నుంచి 20 సంవత్సరాల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని, గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తిచేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు.
Be the first to comment