Chandrababu Delhi Tour 2025 : యూరప్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం వివరించి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించారు.
Be the first to comment