రతదేశంలోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో అత్యాధునిక వసతులతో నిర్మించే వంద పడకల ఆసుపత్రికి మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు.
Be the first to comment