Daily Traffic Problemsb and accidents in Vijayawada NH-16 : విజయవాడ మీదుగా వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నగరానికి మధ్యలో హైవే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. రహదారి విస్తరణ జరగక సర్వీస్ రోడ్లు లేక వాహనదారులకు యాతన తప్పడం లేదు.
Be the first to comment