Tirumala Ratha Saptami Celebrations 2025 : కలియుగ ప్రత్యేక్షదైవం శ్రీవెంకటేశ్వరుని క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై దర్శనం ఇవ్వనున్న సప్తగిరీశుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాఢ విధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Be the first to comment