Sharon Raj case: కేరళలో సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు శిక్ష ఖరారైంది. ఆమెకు మరణ శిక్ష పడింది. ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న గ్రీష్మ మామ నిర్మల్ కుమరన్ నాయర్‌కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. #SharonRajmurdercase #kerala #Greeshma #SharonCase #GreeshmaSharon
Also Read
ఆ హత్యకేసులో ఎన్నో ట్విస్టులు: ఉరి శిక్ష ఖరార్..!! :: https://telugu.oneindia.com/news/india/sharon-raj-murder-case-kerala-court-awarded-death-sentence-to-accused-greeshma-420979.html?ref=DMDesc
మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్ :: https://telugu.oneindia.com/news/india/one-dead-in-a-speeding-school-bus-overturned-in-keralas-kannur-418787.html?ref=DMDesc