Early Sankranti Celebrations 2025 Start in AP : రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాశాల విద్యార్థినులు సందడి చేస్తున్నారు. రంగవల్లులతో కొత్త శోభ తీసుకొస్తున్నారు. పలుచోట్ల మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు.