Nagarjuna Sagar Dam Gates Opened Today : ఎట్టకేలకు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండుకుండలా మారిన సాగర్ డ్యామ్ నీటిని ఇవాళ ఉదయం అధికారులు పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సాయంత్రంలోపు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Be the first to comment