CM Revanth Reddy Comments On BRS Leaders : హైడ్రా ఆక్రమణలకు పాల్పడ్డ బడాబాబులు రాష్ట్ర అర్ధిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని తాను హామీ ఇస్తున్నానని ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. హైడ్రా ఆగదని అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని చెప్పారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్రస్మారక దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
Be the first to comment