Raghunandan Rao about Trolls on Konda Surekha : తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని ఎంపీ రఘనందన్‌రావు ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్రోలింగ్‌పై స్పందించిన ఆయన, బీఆర్ఎస్ కార్యకర్తలే ట్రోలింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని విమర్శించారు. మంత్రికి జరిగిన అవమానానికి తీవ్రవిచారం వ్యక్తం చేశారు.
Be the first to comment