TTD Committees Rubber Stamps During YSRCP Government : గత ఐదేళ్లుగా టీటీడీ బోర్డును జగన్ సర్కార్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. టీటీడీ కమిటీల్ని కీలుబొమ్మలుగా మార్చేసి పలు అక్రమాలకు పాల్పడింది. కమిటీ సభ్యుల్లో అత్యధికులు ఛైర్మన్, ఈవో చెప్పిన విధంగా నడుచుకునేవారు. నిత్యావసర సరకుల కొనుగోళ్లు, సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు తెలిపేవారు.
Be the first to comment