Illegal Construction Demolition in Kakinada: కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల అంతుచూస్తున్నారు. కాకినాడ సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేస్తున్నారు. గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతుల్లేకుండా దుకాణ సముదాయం నిర్మించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారాక వాటిని అధికారులు తొలగిస్తున్నారు.
Be the first to comment