CM Chandrababu in Flood Affected Areas Visit: ప్రకాశం బ్యారేజ్‌కు నష్టం కలిగించేలా వైఎస్సార్సీపీ వాళ్లే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్రంటూ లేదని ధ్వజమెత్తారు. వరద బాధితులు మళ్లీ మెరుగైన జీవితం గడిపేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు.