Story on Padma Priya Vummaji Teacher : గణితం ఈ మాట చెబితే చాలు ఎక్కువ మంది విద్యార్థులు దిక్కులు చూస్తుంటారు. జీవితంలో ప్రతి క్షణం అవసరమయ్యే లెక్కలంటే మక్కువ చూపే వారు తక్కువే. కానీ పదో తరగతి వరకు ఇది తప్పని సబ్జెక్టే. జీవితం సాఫిగా సాగాలంటే నేర్చుకొని తీరాల్సిన పాఠమే. అంత ముఖ్యమైన గణితాన్ని సులభంగా బోధించటమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తెరలు, ఆన్‌లైన్ పాఠాలను పరిచయం చేసి విద్యార్థులకు కొత్త తరహా బోధన చేసి మేటి గురువుగా నిలిస్తున్నారు పద్మప్రియ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు.
Be the first to comment