Every Day India Art Gallery : హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీడే ఇండియా పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం పాల్గొని ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.
Be the first to comment