Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada : అనేక సామాజిక మాద్యమాలు, యాప్‌లకు పౌరులు అందిస్తున్న వారి వ్యక్తిగత సమాచారమే సైబర్ మోసాలకు కారణమవుతోందా? స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమయంలో ఫింగర్ ప్రింట్ ఉపయోగిస్తే స్క్రీన్‌పై పడే రేఖల ఆధారంగా కూడా మోసాలు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లు ఇతర యాప్‌ల ఊబిలో పడి చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. అందుకే దీనిపై అందరికీ అవగాహన తప్పనిసరి.