Telangana New DGP Jitender : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది.
Be the first to comment