KCR Meet BRS MLAs at Erravalli : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. రానున్న రోజులు తమకే భవిష్యత్తు ఉంటుందని సమావేశమైన వారికి గులాబీ బాస్ సూచించినట్లుగా సమాచారం.
Be the first to comment