Tollywood Star Hero Jr NTR Doing Devara Movie Under Koratala Shiva Direction. Now Anirudh Ravichander Tweet Increase Hype On Devara Movie | తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో హై రేంజ్ మూవీలు చాలానే వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ చిత్రాలు మాత్రమే ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుని సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' ఒకటి.
Be the first to comment