Rashmika ని వదినా అంటూ ఏడిపించిన Rowdy Vijay Deverakonda Fans | Telugu OneIndia

  • last year
Rashmika Mandanna at Anand Deverakonda new movie song launch.ఒక ఈవెంట్ కి అటెండ్ అయిన రష్మికా మందన్నా మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వదినా వదినా అంటూ కేకలు వేశారు. విజయ్ దేవరకొండతో లింక్ పెట్టి ఫ్యాన్స్ వదినా అంటే కేకలు వేయడంతో రష్మికా లో ఏదో తెలియని సిగ్గు కనిపించింది. కాస్త సిగ్గు పడుతూ నవ్వుతూ కనిపించింది రష్మికా.

#RashmikaMandanna
#VijayDeverakonda
#AnandDeverakonda
#Tollywood

~PR.38~PR.41~

Recommended