If you are in Telangana, then it is a good time for some biriyani. The Election Commission has suggested bringing down the prices of biriyani in a bid to bring down poll expenditure. #electioncommission #telanganaassemblyelections2018 #assemblyelections2018 #vvslakshman #saniamirza #saniamirza
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అని పసందైన బిర్యానీ ధరలు తగ్గుతున్నాయి. తెలంగాణలో బిర్యానీ ధరలు తగ్గించాలని ఏకంగా ఎన్నికల సంఘమే కోరడం గమనార్హం. అయితే, ఈ తగ్గింపు మాత్రం సామాన్య ప్రజలకు కాదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు తగ్గించేందుకే ఈసీ ఈ మేరకు సూచన చేసింది.