TPCC లో చిచ్చు పెట్టిన మహేశ్వర్ రెడ్డి లేఖ | Telugu OneIndia

  • last year
Revanth Reddy's situation has become like a sword in TPCC. Seniors are complaining to the high command saying that no matter how small a difference they make, they insult them. The padayatra started by Maheshwar Reddy was stopped recently. Maheshwar Reddy wrote a letter asking why Thackeray was told to stop. It was released to the media. It seems that this is something that needs to be looked at internally | రేవంత్ రెడ్డి పరిస్థితి టీ పీసీసీలో కత్తి మీద సాములా మారింది. ఏ చిన్న మాట తేడాగా ఉన్నా అవి తమను అవమానించేవే అంటూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మహేశ్వర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రను నిలిపివేశారు. థాక్రేనే ఆపేయమన్నారని అలా ఎందుకు చెప్పారని మహేశ్వర్ రెడ్డి ఓ లేఖ రాశారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఏదైనా అంతర్గతంగా చూసుకోవాల్సిన అంశం ఇలా కావాలని రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

#TPCC
#RevanthReddy
#Telangana
#BJP
#PMModi
#Congress
#RahulGandhi
#SoniaGandhi
#National
#Hyderabad
#AlletiMaheshwarReddy