Bachao HNK Bathukamma Ground| హన్మకొండ లోవి సద్దుల బతుకమ్మ మైదానం అక్రమణలు నుండి కాపాడాలని స్థానికులు ఆందోళనకు పూనుకున్నారు. అనేక అక్రమ నిర్మాణాలు వెలియగా మరో వైపు దేవాదాయ శాఖ వాణిజ్య సముదాయం నిర్మించేందుకు సిద్దపడడంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

  • last year
పేరెన్నిక గల హన్మకొండ లోనిసద్దుల బతుకమ్మ మైదానం అక్రమణలకు గురి అవుతోెంది. అక్రమ కట్టాడాలు వెలియగా మరో వైపు ఎండో మెంట్ శాఖ వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Recommended