వాటిపై దృష్టి పెడతా BCCI అధ్యక్షుడి రోజర్ బిన్నీ-సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే? *Cricket | Telugu OneIndia
  • 2 years ago
Roger Binny says We wish to get to the bottom of why players are suffering injuries frequently and Sourav Gangulys first reaction after Roger Binny replaces him as BCCI president | భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)‌లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. అధ్యక్షుడిగా మూడేళ్లు సేవలు అందించిన దాదా.. రెండోసారి కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించలేదు. గంగూలీ వారసుడిగా రోజర్ బిన్నీ నియామకం మంగళవారం ఖారారైంది. రోజర్ బిన్నీ.. మీడియాతో మాట్లాడారు, బీసీసీఐ అధ్యక్షుడిగా నేను రెండు కీలక విషయాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందులో ఒకటి ఆటగాళ్ల గాయాలు. గాయాలను నివారించడం నా మొదటి ప్రాధాన్యత. ప్రపంచకప్ కు ముందు జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో భారత జట్టు మొత్తం ప్రణాళికనే ఇది ప్రభావం చేసింది. రెండోది, దేశంలోని పిచ్ ల మీద నేను దృష్టాసారిస్తా అని తెలిపాడు.

#SouravGanguly
#BCCI
#RogerBinny
#Cricket
#National
Recommended