Skip to playerSkip to main contentSkip to footer
  • 10/11/2022
Ram Gopal Varma satirical tweets on Chiranjeevi, Garikapati Narsimha Rao contraversy at alai balai which conducted by Bandaru | గరికపాటిపై ఒక ట్వీట్‌తో ఆగకుండా వరుస ట్వీట్లతో రచ్చ చేశారు. 'హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ మరో ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా మరో ట్విట్‌లో 'హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి.. నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి అంటూ వివాదాస్పదంగా ట్వీట్ చేశారు

#chiranjeevi
#garikapati
#nagababu
#socialmedia
#rgv
#rgvtweets
#twitter

Category

🗞
News

Recommended