భారత్‌లో విడుదలైన 2022 Hyundai Tucson | వివరాలు

  • 2 years ago
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2022 హ్యుందాయ్ టూసాన్' భారతీయ మార్కెట్లో రూ. 27.69 లక్షల ప్రారభం ధర వద్ద అధికారికంగా విడుదలైంది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హ్యుందాయ్ టూసాన్' రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి ఒకటి ప్లాటినం, మరొకటి సిగ్నేచర్. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కొత్త ఎస్‌యువి గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#Hyundai #2022HyundaiTucson #HyundaiTucsonLaunch