Skip to playerSkip to main contentSkip to footer
  • 7/16/2022
Gandharwa Movie Review: వంగవీటి, జార్జి రెడ్డి చిత్రాలతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు సందీప్ మాధవ్ నటించిన తాజా చిత్రం ‘గంధర్వ’. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని అస్సలు మిస్ కాకూడదని.. ఫస్టాఫ్ చూసి వెళ్లిపోవాలని అనుకుంటారుకానీ.. సెకండాఫ్ కూడా చూడాలని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అస్సలు మిక్ కాకూడదని.. ఇందులో పోసాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి చెప్పిన డైలాగ్స్‌ పీక్స్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాచూసిన ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి.. థియేటర్స్ దగ్గర సందడి ఈ వీడియోలో చూడొచ్చు.

Category

😹
Fun

Recommended