Skip to playerSkip to main content
  • 3 years ago
మన ప్రాచీన కాలంలో మూలికల నుంచి అద్భుతమైన ఔషధాలను తయారుచేసేవారు. ఇప్పుడు వాటిని కాస్మెటిక్ కంపెనీలు... బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో వాడుతున్నాయి. అలాంటి వాటిలో అద్భుతమైనది బ్రహ్మీ పౌడర్. ఇది చర్మాన్ని కాంతివంతంగా చెయ్యగలదు. మృత కణాలు, మలినాలను తొలగించగలదు. ఎలాంటి వారికైనా ఇది బాగా పనిచేస్తుంది. మరి బ్రహ్మీ పొడితో ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో, ఎలా ముఖానికి అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Recommended