Manyam Forest Elephant Delivery : మన్యం జిల్లాలో ఆసక్తికరమైన ఘటన | ABP Desam

  • 2 years ago
మన్యం జిల్లాలో ప్రసవిస్తున్న ఓ ఆడ ఏనుగుకు జెడ్ ప్లబ్ భద్రత కల్పించారు. అదేంటీ ఎవరా అని ఆశ్చర్యపోకండి మన్యంజిల్లా కొమరాడ మండలం అర్తం సమీపంలోని ఓ పామాయిల్ తోటలో ఓ ఏనుగు ప్రసవించింది.

Recommended